అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, September 11, 2011

నువ్ sunder ‌దిల్‌దార్‌ వాలా.. మే తుమ్‌కో ఫిదాహోగయా చాలా...!!!

కలగొలుపుల నేస్తం..
ఆత్మీయపు హస్తం..
లైఫ్‌కు light‌ ఇచ్చే
smile నీసొంతం
అన్నిటినీ lite‌ తీసుకునే
మేనరిజం నీ నైజం
నువ్ sunder ‌దిల్‌దార్‌ వాలా..
మే తుమ్‌కో ఫిదాహోగయా చాలా...
నీతో దోస్తాన్‌ ఎప్పటికీ.... చేస్తాన్‌...!

( It is dedicate to my friend RANJITH
to day 11.09. his Birth day )


సుందర్

No comments:

Post a Comment