అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, October 31, 2011

ఐదొకట్ల రోజు నేడు... జనాభేడొందల కోట్లు దాటె.....!

ఐదొకట్ల రోజు నేడు...
జనాభేడొందల కోట్లు దాటె...
700కోట్లలో ఏడుపు గొంతు లెన్నికోట్లు...

పాలు లేక తన్లాడే పసిపాపలు ఎన్ని కోట్లు 
ఆకలి అల్లాడే అనాథలింకెన్ని కోట్లు   

కోట్లకు పడగెత్తి నోడ్కి  నోట్లపైన పూలబాట....
కూటికిలేనోని బతుకు...
మెతుకుకై వెతుకులాట....


సుందర్

No comments:

Post a Comment