అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, November 16, 2011

నేటికి నిన్నొక నిచ్చెన .......రేపుకు నేడొక వంతెన...

నేటికి నిన్నొక నిచ్చెన
రేపుకు నేడొక వంతెన...
నిన్న లేనిదే... నేడే లేదు...
రేపుకు రూపు అసలే లేదు...
నిన్న తెలుసుకో....
నేడు మలుచుకో...
బంగరు బవితకు బాట వేసుకో....
సుందర్

1 comment: