అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, December 23, 2011

ఫుల్‌...........డిస్ట్రబ్‌చేస్తున్నావు....!!!!

ఓ భీకర వర్షం...
భయంకరమైన చీకటి...
కళ్లు జిగేల్‌ మనే ఒక మెరుపు
ఆ మెరిపులో మైమరిపించే ఓ రూపం..
ఇన్ని జరుగితేనే కనిపిస్తావనుకున్నా..
సింపుల్‌గా కిలకిలనవ్వుతూ కల్లో కనిపించావ్‌
సో నువ్వు నన్ను డిస్సప్పాంయిట్‌ చేశావు..
ఫుల్‌...........డిస్ట్రబ్‌చేస్తున్నావు....!!!
సుందర్

1 comment:

  1. !! sundar !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete