అయగారయగారంతంతా
అయగారి పెండ్లం ముంతంతా
ముంత దీస్కపోరు మూలకువెడితే
నక్కెత్కపాయెరా నారాయనా
నారాయనెంబడి నారకు బోతె
పెడ్డ కూలెరా పెరుమండ్ల
పెరుమండ్లెంబడి పెండకుబోతే
ఆవు దన్నెరా అనుమండ్ల
అనుమండ్లెంబడి అంగడికోతె
దొంగల్ దొంగల్ రజప్పా
రాజప్పెంబడి రాళ్లకు బోతే
ఉన్న మూడుపండ్లూడప్ప
ఊడప్పెండగి ఊళ్లెకుబోతే
తలుపు దెగ్గరేసి తన్నప్ప
(ఈ పాటను మా చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాడుకునే వారము)
సుందర్
No comments:
Post a Comment