సంగ్రామం అంటే ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడుతారు అయితే ఆ గెలిచేది ఎవరు? ఆ కిరిటాన్ని దక్కించుకుని విజయ దర్పం ప్రదర్శిందేవరన్నది ఇక్కడ ప్రశ్న?
ఇప్పటికి తొమ్మిది క్రికెట్‌ప్రపంచ కప్‌లు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నది పదవ క్రికెట్ ప్రపంచ కప్. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచ సంగ్రామం
1975లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఆ ప్రపంచకప్‌ను వెస్టిండీస్ ఎగరేసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1979 ఇంగ్లాండులోనే జరిగింది. ఆ ప్రపంచ కప్‌ను కూడా విండీసే గెలుచుకుంది. అరివిర భయంకరమైన బౌలర్లతో, ఉన్న విండిస్‌ను ఎదుర్కోవాలంటే ఏ జట్టుకైనా దఢ పుట్టేది. ఆ ఆ వరల్డు కప్ పైనల్‌లో ఇంగ్లాండ్‌పై విండీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది.
1983
విండీస్, ఆసిస్, ఇంగ్లాండ్ జట్లు క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న రోజులవి. ఈ మూడవ ప్రపంచ కప్‌కు కూడా ఇంగ్లాండే ఆథిత్యమిచ్చింది. అప్పుడు అండర్ డాగ్స్‌గా దిగిన కపిల్ ఆద్వర్యంలోని భారత సేన ఎవ్వరి అంచనాలకు అందకుండా ఒక్కో మ్యాచ్‌లో ఎంతో పోరాడి గెలుస్తూ ఫైనల్‌లో అరివిర భయంకర విండీస్‌ను మట్టికరిపించి కప్‌ను ఎగిరేసుకుపోయింది.
1987
మొదటి సారి ఇంగ్లాడు బయట ప్రపంచ కప్ జరిగింది. అదీ భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్. భారత్ ఈ సారి ఫెవరెట్‌గా భరిలోకి దిగింది లీగ్‌లో ఫెవరెట్ ఫర్ఫార్మెన్స్‌తో ఆరు మ్యాచ్‌లకు గాను ఐదింటిలో దిగ్విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడినా అదీ ఒక్క పరుగుతో ఓడింది. సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడిన. భారత్ ఆ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌పై 7 పరుగులతో తేడాతో గెలుపొంది కప్ సొంతం చేసుకుంది.
1992
ఈ ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. భారత్ జట్టు లీగ్‌దశలోనే నిష్క్రమించింది. ఎనిమిది మ్యాచ్‌లకు రెండు మ్యాచ్‌లు గెలుపొందగా ఈ రెండు మ్యాచ్చుల్లోనూ సచినే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. 1987 కప్ ఫైనల్‌కు వచ్చి ఓడిపోయిన పాక్ కసిగా ఆడి ప్రపంచకప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 22 పరుగులతేడాతో విజయం సాధించింది.
1996
ఈ ప్రపంచ కప్ భారత్, పాకిస్తాన్, శ్రీలంకలు కలిసి నిర్వహించాయి. భారత్ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లి క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమితో సిరీస్ నుంచి వైదొలిగింది. క్వార్టర్ ఫైనల్‌లో వెనుదిరిగినప్పటికీ టెండూల్కర్ 523 పరుగులు చేసి ఈ ప్రపంచ కప్ అత్యధిక పరుగులు సాధించాడు. ఫైనల్‌లో శ్రీలంక ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి మొదట సారి ప్రపంచ కప్ గెలుపొందింది.
1999
2003
ఈ ప్రపంచ కప్ కెన్యా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నిర్వహించాయి. ఈ సిరీస్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఈ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు రాణించడంతో ఈ ప్రపంచ కప్ ఫైనల్‌వరకూ వెళ్లాము. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సచిన్ 98 పరుగులు కొట్టిన మ్యాచ్ సిరీస్‌కే హైలెట్. లీగ్ మ్యాచ్‌లో, సెమీస్‌లో కెన్యాపై గంగూలి జట్టు గడ్డు పరిస్థితులలో ఉన్న సమయంలో సెంచరీలతో గెలిపించాడు. ఫైనల్‌లో పాంటింగ్ మార్టిన్ విజృంబించడంతో 359 పరుగులు చేసింది. ఈ పరుగులు చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కోటి ఆశలు పెట్టుకున్న సచిన్ కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతవరకూ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో రాణించని సెహ్వాగ్ 82 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిచాడు. ఏమైతేనేం ఆస్ట్రేలియా హ్యాట్రిక్ ప్రపంప కప్ సాధించిన ఘనత సొంత చేసుకుంది. ఈ ప్రపంచ కప్‌లో కూడా సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
2007
ఈ ప్రపంచకప్ వెస్టిండిస్ నిర్వహించడం జరిగింది. భారత్ ఈ సిరీస్‌లో లీగ్‌లో వెంటవెంటనే శ్రీలంక బంగ్లా చేతిలో ఓడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. పాకిస్తాన్‌కూడా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ ప్రపంచ కప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచినా రికార్డు స్థాయిలో గెలుపొందింది. బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 413 పరుగులు చేసారు. ఆ మ్యాచ్‌లో సెవ్వాగ్ కేవలం 87 బంతుల్లో 114 పరుగులు చేసాడు ఇందులో 17 ఫోర్లు 3 అద్భుత సిక్సర్లున్నాయి. గంగూలి 89 పరుగులు కొట్టాడు ఇందులో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. యువీ 46 బంతుల్లో మూడు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో 83 పరుగులు సాధించాడు. ఆరవ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన సచిన్ 196 స్ట్రైక్ రేట్‌తో కేవలం 29 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు అద్భుత సిక్సర్లతో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వచ్చిన ద్రావిడ్ కూడా ఒక అద్భుతమై సిక్సర్ బాధాడు. ఈ మ్యాచ్‌లో ఒక ఉతప్ప తప్ప అందరు బ్యాట్మెన్లు సిక్స్ బాదారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టారు. తర్వాత బెర్ముడాతో జరిగే మ్యాచ్‌లో బంగ్లా ఓడితే మనకు సూపర్ సిక్స్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఆ మ్యాచ్ బెర్ముడా గెలవాలని భారత్‌లో పూజలు కూడా చేశారంటే అతిశయోక్తి కాదు. కాని పసికూనలయిన బెర్ముడా బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్‌లో జరిగిన ఈ ప్రపంచకప్ అత్యంత ప్రేక్షకాదరణకు నోచుకోని ప్రపంచ కప్‌గా నిలించింది. కారణం హాట్ ఫెవరెట్లుగా బరిలోకి దిగిన పాక్, భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా ఓడి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ సారి కూడా ఆస్ట్రేలియాని అదృష్టం ఎగిరి తన్నింది. అందుకే ఫైనల్‌వరకూ తంటాలు పడుతూ వచ్చిన ఆసీస్ ఫైనల్ మళ్లీ ఎగిరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో గిల్లీ గిలక్కొట్టుడుతో 13 ఫోర్లు, ౮ ట్రెమండస్ సిక్సర్లతో 149 పరుగులు సాధించాడు. విజయంలో కీలక పాత్ర పోశించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఎవరు ఎగరేసుకేల్లెన్
ఈ ప్రపంచ కప్‌లో అతి ఘోరంగా ఓడిన టీం ఇండియా ట్వంటీ ప్రపంచ కప్ గెలుపొంది కొంచెం ఊరట చెందింది.

ఇంగ్లాండ్, ఐర్‌లాండ్, నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్‌లు ఆ టోర్నీని నిర్వహించాయి. ఈ సిరీస్‌లో భారత్ క్వార్టర్స్ ఫైనల్‌వరకు వచ్చి వెను దిరిగింది. ఈ సిరీస్‌లోనే గంగూలి లీగ్ మ్యాచ్‌లో 183 పరుగులు సాధించాడు. ఆమ్యాచ్‌లోనే ద్రావిడ్ 145 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియా లక్‌తో ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో ఓడిపోవాల్సిన మ్యాచ్ అదృష్ట వశాత్తు దక్షిణాఫ్రికా చివరి బ్యాట్మెన్ రనౌటవ్వడంతో డ్రా అయ్యింది. దాంతో రన్‌రేట్ మరియు లీగ్‌లో మ్యాచ్‌ల ఆదారంగా ఆసీస్‌ను ఫైనల్‌కు పంపడం జరిగింది.
ఫైనల్ మ్యాచ్‌లో పాక్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. అంత వరకూ చాలా బాగా ఆడుతూ వచ్చిన పాక్ ఫైనల్‌లో తడబడింది. కేవలం 132 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి అలవోక విజయాన్ని సాధించి టైటిల్ నిలబెట్టుకుంది. 2003
ఈ ప్రపంచ కప్ కెన్యా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నిర్వహించాయి. ఈ సిరీస్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ఈ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు రాణించడంతో ఈ ప్రపంచ కప్ ఫైనల్‌వరకూ వెళ్లాము. పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సచిన్ 98 పరుగులు కొట్టిన మ్యాచ్ సిరీస్‌కే హైలెట్. లీగ్ మ్యాచ్‌లో, సెమీస్‌లో కెన్యాపై గంగూలి జట్టు గడ్డు పరిస్థితులలో ఉన్న సమయంలో సెంచరీలతో గెలిపించాడు. ఫైనల్‌లో పాంటింగ్ మార్టిన్ విజృంబించడంతో 359 పరుగులు చేసింది. ఈ పరుగులు చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కోటి ఆశలు పెట్టుకున్న సచిన్ కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతవరకూ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో రాణించని సెహ్వాగ్ 82 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిచాడు. ఏమైతేనేం ఆస్ట్రేలియా హ్యాట్రిక్ ప్రపంప కప్ సాధించిన ఘనత సొంత చేసుకుంది. ఈ ప్రపంచ కప్‌లో కూడా సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
2007
ఈ ప్రపంచకప్ వెస్టిండిస్ నిర్వహించడం జరిగింది. భారత్ ఈ సిరీస్‌లో లీగ్‌లో వెంటవెంటనే శ్రీలంక బంగ్లా చేతిలో ఓడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. పాకిస్తాన్‌కూడా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ ప్రపంచ కప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచినా రికార్డు స్థాయిలో గెలుపొందింది. బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 413 పరుగులు చేసారు. ఆ మ్యాచ్‌లో సెవ్వాగ్ కేవలం 87 బంతుల్లో 114 పరుగులు చేసాడు ఇందులో 17 ఫోర్లు 3 అద్భుత సిక్సర్లున్నాయి. గంగూలి 89 పరుగులు కొట్టాడు ఇందులో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. యువీ 46 బంతుల్లో మూడు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో 83 పరుగులు సాధించాడు. ఆరవ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన సచిన్ 196 స్ట్రైక్ రేట్‌తో కేవలం 29 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు అద్భుత సిక్సర్లతో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో వచ్చిన ద్రావిడ్ కూడా ఒక అద్భుతమై సిక్సర్ బాధాడు. ఈ మ్యాచ్‌లో ఒక ఉతప్ప తప్ప అందరు బ్యాట్మెన్లు సిక్స్ బాదారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టారు. తర్వాత బెర్ముడాతో జరిగే మ్యాచ్‌లో బంగ్లా ఓడితే మనకు సూపర్ సిక్స్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. ఆ మ్యాచ్ బెర్ముడా గెలవాలని భారత్‌లో పూజలు కూడా చేశారంటే అతిశయోక్తి కాదు. కాని పసికూనలయిన బెర్ముడా బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్‌లో జరిగిన ఈ ప్రపంచకప్ అత్యంత ప్రేక్షకాదరణకు నోచుకోని ప్రపంచ కప్‌గా నిలించింది. కారణం హాట్ ఫెవరెట్లుగా బరిలోకి దిగిన పాక్, భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి. లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో అనూహ్యంగా ఓడి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ సారి కూడా ఆస్ట్రేలియాని అదృష్టం ఎగిరి తన్నింది. అందుకే ఫైనల్‌వరకూ తంటాలు పడుతూ వచ్చిన ఆసీస్ ఫైనల్ మళ్లీ ఎగిరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో గిల్లీ గిలక్కొట్టుడుతో 13 ఫోర్లు, ౮ ట్రెమండస్ సిక్సర్లతో 149 పరుగులు సాధించాడు. విజయంలో కీలక పాత్ర పోశించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఎవరు ఎగరేసుకేల్లెన్
ఈ ప్రపంచ కప్‌లో అతి ఘోరంగా ఓడిన టీం ఇండియా ట్వంటీ ప్రపంచ కప్ గెలుపొంది కొంచెం ఊరట చెందింది.
అత్యంత నీచమైన నిష్క్రమణ తర్వాత వస్తున ప్రపంప కప్ గనుక భారత్, పాక్ చాలా కసిగా ఉన్నాయి. హాట్ ఫెవరేట్లు గా ఈ సారి ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆసీస్, భారత్, పాక్, ఇంగ్లాండ్, విండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజీలాండ్ జట్లు లాంటి జట్లు హౌరా హౌరీగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో జట్టు నువ్వా నేనా అన్నట్లున్నాయి. 1999 ప్రపంచ కప్‌నుంచి దురదృష్టం వెంటాడుతున్న దక్షిణాప్రికా, క్రికెట్ తమ దేశంలో పుట్టినా ఇంగ్లాండ్ ఇంత వరకూ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచ కప్ గెలుచుకోలేదు. 20- 20 సిరీస్ గెలుచుకుని ఊపుమీద ఉన్న ఇంగ్లాండ్ ఎలాగైనా ఈ ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆసీస్ సీనియర్లు పోయి కొద్దిగా వీక్ అయినట్లు కనిపించినా వాట్సన్, వైట్, డేవిడ్ హస్సీ, హడ్డిన్ లాంటి యంగ్ ప్లేయర్స్‌తో ఉర్రూతలూపేందుకు సిద్దంగా ఉంది. అట్లాగే న్యూజీలాండ్, విండీస్ జట్లు కూడా బిగ్ హిట్టర్లతో సమతూకంగా ఉంది. ఇక శ్రీలంక గూర్చి చెప్పనవసరం లేదు. జూనియర్లు సీనియర్లతో అబేద్యంగా ఉంది. ఇక ఏ జట్టు కప్ ఎగరేసుకెళ్తుందో చెప్పటం ఎంత మెలికలు తిరిగిన క్రికెట్ పండితులకయినా కష్టమే.
సుందర్
No comments:
Post a Comment