అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, June 28, 2011

కొన్నిసార్లు అలా ఎందుకు చేస్తానో నాకే అర్థం కాదు..

 సెలవులకు గానీ ఏమైనా పండగ సదర్భంలో గానీ ఊరు ఊరెళ్లినప్పుడు అందరినీ పలకరిస్తాను ఊరంతా గాలించి మన అనుకునే వాళ్ల అందరి ఇళ్లకు వెళ్లి కుశల సమాచారం కనుక్కుని వస్తాను. కొన్ని సార్లు ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు ఎవ్వరితో మాట్లాడాలనిపించదు. ఏం పనిమీద వెళ్లానో ఆ పని చేసుకుని వస్తాను. ఎవ్వరైనా మాట్లాడితేనే రెస్పాండ్‌ అవుతాను. ఎందుకో ఏమో.... నాలోనాకే అర్థంకాదు మరి పక్కవాళ్లేమనుకుంటారో...?
సుందర్

No comments:

Post a Comment