నన్నే నే మెచ్చుకున్నా....
ఏ మిది...?
ఎన్నో వర్ణించలేని భావాలతో నిండే...
నా మది...!
ఆనందమో... ఉత్సాహమో...
ఉప్పెనై... ముంచెనిది...
పలకరించకనే... కలవరించే...
నెందుకో మరీ....?
సుందర్
ఏ మిది...?
ఎన్నో వర్ణించలేని భావాలతో నిండే...
నా మది...!
ఆనందమో... ఉత్సాహమో...
ఉప్పెనై... ముంచెనిది...
పలకరించకనే... కలవరించే...
నెందుకో మరీ....?
సుందర్
No comments:
Post a Comment