అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, February 5, 2011

"లవ్‌లీ" తీన్‌మార్‌ ఎందుకయ్యింది...?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాన్‌, లవ్‌వ్లీ సినిమా టైటిల్‌ సడెన్‌గా మారడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్న ప్రతీ సినీప్రియుడి మదిలో మెదులుతోంది. అయితే దానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని చెబుతున్నా..... 'లవ్‌లీ' టైటిల్‌ ఒకప్పటి బద్రి పవన్‌కు అయితేనే సూట్‌అవుతుందని, అంతేకాని పులి పవర్‌కు లవ్‌లీ సూట్‌ అవుతుందో లేదో అనీ...! ఇప్పటికే కష్టాల్లో ఉన్న మెగా ఫ్యామిలీ ఇక ప్రయోగాలు చేయకుండా ఒక మాంచి హిట్టు కొట్టడం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఒక మాస్‌ టైటిల్‌ పెట్టుకుని పవన్‌ పవర్‌తో కలిపితే తెలుగు సినిమా ఇండిస్టీని మరోసారి 'తీన్‌మార్‌' ఆడించాలనే ఉద్దేశంతో ఈ టైటిల్‌ పెట్టినట్టు సమాచారం.
సుందర్

No comments:

Post a Comment