అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, May 30, 2011

బాధతో నిండిన.... గుండె భారం మోయలేకున్నా...

నటించే సామర్థ్యం నాకున్నా..
నటించలేకున్నా...
ఉభికి వస్తున్న కన్నీళ్లను...
ఒడిసిపట్టలేకున్నా...
బాధతో నిండిన....
గుండె భారం మోయలేకున్నా...
ఎవరికీ చెప్పుకోలేను..
అలాగని తప్పుకోలేను...!
ఏంటో ఎటేపు సాగుతోందో నాగమనం...
ఏనాడు చేరుతానో ఆ గమ్యం....

సుందర్

No comments:

Post a Comment