అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, August 14, 2011

భారతదేశ స్వతంత్ర చరిత

ఎన్నో..
పోరాటాల్..
మరెన్నో...
త్యాగాల్....
ఎన్నెన్నో...
ప్రనార్పణల
భారత దేశ స్వతంత్ర పోరాట చరిత 
ఇప్పుడు 
జెండా పండుగ ఉపన్యాసాల్లో
హిస్టరీ పుస్తకాల్లోనే... కన్పిస్తోంది...



సుందర్

No comments:

Post a Comment