అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, August 11, 2011

మనిషి కక్కుర్తి పెరిగిపోతోంది...!

మనిషి కక్కుర్తి పెరిగిపోతోంది...
ప్రకృతి కృత్తిమాలతో నిండిపోతోంది..
వికృత చేష్టలతో....
సహజ వనరులను నాశనం చేస్తుంటే...
సహనంతో భరిస్తోంది...
ఆ సహనం అసహనమైన వేళ....
జరిగే పరిణామాల సునామీనాపలేరెవరూ....
 సుందర్

No comments:

Post a Comment