అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, October 19, 2011

అగ్గో అలాంటి ఒక విప్లవ కిరణమే... అర్జెంటీనాలో మొదలై......

ఒక కిరణం వెలువడి...
తన కాంతి నలుదిశలా ప్రసరిస్తూనే ఉంటుంది...
చీకటి దాన్ని మింగేయాలని మాటువేస్తుంది....
ఆ క్రమంలో చీకటే అంతమౌతుంది...
అగ్గో అలాంటి ఒక విప్లవ కిరణమే...
అర్జెంటీనాలో మొదలై..
విశ్వవ్యాప్తంగా విస్తరించింది...
ఆ కాంతి కిరణాన్ని మట్టు బెట్టామనుకుంటున్నారు...
కానీ ఆ ప్రజ్వల కాంతి నుండి కొన్ని కోట్ల కిరణాలు వెలువడ్డాయి..
వెలువడుతూనే ఉన్నాయి....
ఆ వెలుగుల్లో నిరంకుశ దోపిడి చీకటి అంతమవ్వడం ఖాయం..
(చేగువేరా గురించి నా కవిత...)
సుందర్

1 comment: