అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, November 26, 2011

ఐదేండ్ల నాటకానికి స్క్రిప్టు తయారుజేసుకుంటుండ్రు మరో ఐదేండ్లు నాటకాలాడేందుకు....!

ఎక్కడి ఉద్యోగ శ్రీ..
ఎక్కడా..? కిరణాలు....?
మూడేండ్లళ్ల 15 లక్షల కొలువులంట
అబ్బో అబ్బో ఊదరగొడుతుండ్రు....!

ఆశలు ఆకాశంలో...
కాళ్లు మోకాల్లోతు  బురదలో...
ఇవి కల్లబొల్లి మాటలే...
కల్పిత కోతలే
ఊహల కోటలే...

ఐదేండ్ల నాటకానికి
స్క్రిప్టు తయారుజేసుకుంటుండ్రు
మరో ఐదేండ్లు నాటకాలాడేందుకు....!

సుందర్

No comments:

Post a Comment