అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, December 6, 2011

ఇది చింతా... వింతా...?

కనుల కొలనులో
కలువ పూవువో...?
కలల జగతిలో..
కౌగిలింతవో..
ఇంత వింత నేనెన్నడరుగనే...
చింతెందకంటే నేనేమి చెప్పనే..
ఇది చింతా... వింతా ఏమైనా..
మనసంతా సందడి నిండేనే..
సుందర్

2 comments:

  1. సుందర్ గారు మీ జాబిలి కోసం అన్వేషణ బాగుంది.. నాకు తెలిసి జాబిలి కుడా సుందర్ కోసం అన్వేషణలో ఉన్నది.. అని నా నమ్మకం..

    ReplyDelete
  2. okkamaata tho champesaaru... po..... thank u very much.....

    ReplyDelete