నేనెటు వెళ్తే అటువచ్చింది...
నేనేం చేస్తే అది చేసింది..
నేను కూర్చుంటే కూర్చుంది.
నేను నిల్చుంటే నిల్చుంది.
నేను పరిగెడితే పరిగెత్తింది.
నేనాగితే ఆగింది.
నే ఊగితే ఊగింది..
ఇప్పుడు ఎటుచూసినా కనిపించట్లేదు.
వెలుగులో అందరూ.. ఉన్నప్పుడు నన్నంటి పెట్టికొని ఉన్నది...
చీకటికమ్మగానే ఎందుకు నన్ను ఒంటిరి చేసి వెళ్లిపోయంది...!
సుందర్

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteశి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం