ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఒక బస్టాండ్‌లో నిల్చున్నారు. అబ్బాయి అమ్మాయిని అడిగాడు నీకు పెళ్లయిందా అని ఆ అమ్మాయి అయిందని చెప్పింది. రుజువు ఏంటీ అని అడిగితే తాళిని చూపించింది. ఆ అమ్మాయి నీకు పెళ్లయిందా అని ఆ అబ్బాయిని అడిగింది. ఆ అయ్యింది అన్నాడు. మరి రుజువేంటి? అంటే ఏమి చూపిస్తాడు.....
తలమీది బొప్పి.
ReplyDelete