అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, July 31, 2013

డిఫరెంట్ హార్ట్ ..!!

మంచితనం, కొంటె తనం..
కలగలిపిన గడుసుతనం..
google  search లోనూ  దొరకని..
sweet  hot   mix  చేసిన different heart.. 
కొంతలో అర్థమై..
అంతలోనే మాయమయ్యే
మాటల జాదూఘర్...
smile  నీ face కి special  attraction..
but  ఎప్పుడూ దాన్ని  దాచి ఉంచడంలో ఏంటో నీ intention..!
నీక్కొంచమే 'టెక్కు' ఉంది..!
నా మీద చూపాలంటే దానికి లెక్కే లేదు.!!
final గా..... 
నీ   కలువ కళ్ల గురించి,
నన్ను అడగొద్దు...
వాటిని వర్ణించాలంటే నా 'సుందర' కలం చాలదేమో..
కవి కాలిదాసు ను అరువడగాలేమో... !!
- సుందర్

1 comment: