అనగనగా ఒక సైనికుడు అతనికి ఎంతో మంది స్నేహితులు, చాలా మంది శ్రేయోభిలాశులు, కొంత మంది అత్యంత సన్నిహితులు.
ఒక రోజు తన అత్యంత సన్నిహితుల్లో ఒక యువరాజకు ఒక మాట ఇచ్చాడు. అతని రాజ్యం తరపున యుద్ధం లో పాల్గొంటానని. కానీ ఆ సైనికుడు అప్పటికే మరో రాజ్యం తరుపున మరో యుద్ధంలో ఉన్నాడు. ఈ యుద్ధాన్ని విడిచి అతను ఇచ్చిన మాట కొరకు తన సన్నిహితుడి సైన్యంలో చేరి చేయూతనివ్వాలా...? లేక తను చేస్తున్న యుద్ధంలో నిమగ్నమవ్వాలా తెలియని సంకటంలో పడ్డాడు. ప్రస్తుతం తను ఉన్న రాజ్యం ఈ సైనికుడికి చాలా సెంటిమెంట్. అలాగని మాట తప్పలేడు. మాట తప్పలేక మడమ తిప్పలేక మదనపడుతున్న ఈ సైనికుడి ధర్మసంకటం తీరేదెలా..?
సుందర్

He should not leave his battle for his friend's sake. Motherland is greater than anything....no doubt he should stay back for his own motherland and the county which is feeding him.
ReplyDelete