రావణ కాష్టంగా కాగిన..
రక్తపు సెలయేరులలో
ఎక్కడ చూసినా...
ఎక్కడ విన్నా.....
అదే మారణకాండ
అవే ఆహాకారాల్....
ఎందుకు ఇంకెందుకు
ఎన్నాళ్లింకెన్నేళ్లు..
స్వార్థపు విష కోరల్లో
మతమొక మత్తు మందు
గతమొక మానని గాయం
వితండవాదాలతో
విపరీతపు దోరణితో
కోల్పోయిందిక చాలు
శాంతి పథం, క్రాంతి పథం
జీవణవిదానంగా...
గణంగా గగనంలో
శాంతి కపోతమెగరంగా
ఐఖ్యతతో సాగుదాం...
ఆనందపు తీరాలకు .......
సుందర్
రక్తపు సెలయేరులలో
ఎక్కడ చూసినా...
ఎక్కడ విన్నా.....
అదే మారణకాండ
అవే ఆహాకారాల్....
ఎందుకు ఇంకెందుకు
ఎన్నాళ్లింకెన్నేళ్లు..
స్వార్థపు విష కోరల్లో
మతమొక మత్తు మందు
గతమొక మానని గాయం
వితండవాదాలతో
విపరీతపు దోరణితో
కోల్పోయిందిక చాలు
శాంతి పథం, క్రాంతి పథం
జీవణవిదానంగా...
గణంగా గగనంలో
శాంతి కపోతమెగరంగా
ఐఖ్యతతో సాగుదాం...
ఆనందపు తీరాలకు .......
సుందర్
No comments:
Post a Comment