అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, March 15, 2011

2012 యుగాంతం నిజం కాబోతోందా....?

ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది. 2012 యుగాంతం అని అందులో 2012లో యుగాంతం వస్తుందని, భూమి అంతా నాశనం అవుతుందని..! తనదైన ఊహతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో కొంత భయం కూడా నింపాడు. చైనా బైబిల్‌ 2012 వరకే ఉందని...! ఇంకా అనేక కారణాలు చూపుతూ 2012లో యుగాంతం సంభవిస్తుందని అప్పట్లో పేద్ద పుకార్లు....?
ఇప్పుడు దానికి బలం చేకూరుస్తూ.. నిన్న న్యూజీలాండ్‌, నేడు జపాన్‌ భూకంపాలు... సునామీలు ఆ సంకేతాలను ముందస్తుగా చూపుతున్నాయా...? అన్నట్లు జపాన్‌ పరిసర ప్రాంతంలో కొన్ని దీవులు ఇప్పటికే నామరూపాలు లేకుండా పోయాయి.
కొంతమంది ఇవి రాబోవు యుగాంతానికి ముందస్తు హెచ్చరికలని ఆందోళన చెందుతున్నారు. అదేం కాదని 2012 లో యుగాంతం జరగదని శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తున్నారు.

సుందర్

1 comment:

  1. Those gossips are just nonsense. To harvest more Asian souls they spread these lies.

    ReplyDelete