అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, March 15, 2011

బ్లాగు మిత్రులంతా కలిసి ఒక నిధిని సమకూర్చుకుని త్సునామీ బాధితులకు పంపిస్తే ఎలా ఉంటుంది....? ఒక సారి ఆలోచించి తగిన సలహా ఇవ్వగలరు...

బ్లాగు మిత్రులారా మన తోటి మానవులు, ప్రకృతి వికృత కేళికి, జీవితాలు ఛిద్రం అయి ఏమీ తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి శరణార్థం మన బ్లాగు మిత్రులందరం కలిసి ఒక నిధిని ఏర్పాటు చేసి  వారికి పంపిస్తే ఎలా ఉంటుంది...? ఆ అభాగ్యజీవుల కన్నీళ్లు కొన్నయినా తుడిచే అవకావం మనకు ఈవిదంగా వచ్చింది. దీని గురించి ఒక సారి ఆలోచించి నాకు తగిన సలహా ఇవ్వగలరని కోరుతున్నాను.
సుందర్

3 comments:

  1. Donating to the Redcross or some good working organizations is good...as we dontknow anyone over there....

    ReplyDelete
  2. Very good idea. We did something like this last year for Kurnool floods but don't have enough energy to initiate it. I am in, if you are willing to initiate it.

    ReplyDelete
  3. please read this link:
    http://www.nytimes.com/roomfordebate/2011/03/15/what-aid-makes-sense-for-japan/work-with-local-groups-in-japan

    irrespective of the way we help, please count on me.. i promise my support

    ReplyDelete