అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, March 16, 2011

చాల రోజుల తర్వాత కాలేజీ కి వెళ్తే...

నేను చాలా  రోజుల తర్వాత కాలేజీ కి వెళ్ళాను ఇగ చూసుకోండి ఫ్రెండ్స్ అంతా పరేషాన్ అయ్యారు. ఎందుకంటారా ఈ సెమిస్టరు లో నేను కాలేజీ కి వెళ్ళిన రోజులు చాలా తక్కువ అని చెప్పాలి కొన్ని పరిస్థితుల  వళ్ళ వెళ్ళలేక పోయాను. ఇక క్లాస్ లోకి అడుగు పెట్టగానే మా ఫ్రెండ్స్ అంతా ఏంట్రా ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళవు ఇంతకి కాలేజీ కి వాస్తవా రావా అంటూ ఒకటే ప్రశ్నలు.. నెక్స్ట్ వీక్ ఇంటర్నల్ ఉన్నాయి ఇప్పుడన్నా సరిగ్గా రారా బాబు అని సూచనలు. ఇప్పుడే కాదురా మామ కాలేజీ అయిపోయే వరకు  రెగ్యులర్ గా వస్తాను అని చెప్పి ప్రివియస్ నోట్స్ తీసుకుని నరి ( best friend) తో పాటూ రాస్తూ కూర్చున్నాను.......
సుంద

No comments:

Post a Comment