అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, March 17, 2011

ఆ ప్రమాదం నుంచి భయట పడ్డామా...?

అణు విస్పోటనం... వామ్మో ఆ మాట వింటేనే... గుండెల్‌ దడేల్‌మంటాయి..... ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్న సమస్య ఇదే.. జపాన్‌లో ఫుకుషిమా లో జరిగిన అణు విస్పోటనం తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. అక్కడ వెలువడిన ప్రమాదకరమైన వాయువులు వివిద దేశాలకు విస్తరిస్తున్నాయి. నిన్ననే రష్యాను తాకిన ఈ అణు దార్మిక వాయువులు. నేడు అమెరికా వైపు పయనిస్తున్నాయి. నేడో రేపో అమెరికాను కూడా తాకడం ఖాయం. దీంతో అక్కడ ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ విస్పోటనాన్ని కొద్దివరకు ఆపగలిగామని చెబుతున్న జపాన్‌ శాస్త్రవేత్తలు, ఎంత మేరకు నిలిపివేసారో ఖచ్ఛితంగా చెప్పలేక పోతున్నారు. ఇది ఇలాగే సాగుతూ పోతే జపాన్‌తో పాటు ప్రపంచదేశాలు తీవ్ర నష్టానికి గురవుతాయి.
సుందర్

3 comments:

  1. ఈ రోజు మా ఆఫీస్ లంచ్ లో ఇదే చర్చ...తలచుకుంటే భయంగా ఉంది.

    ReplyDelete
  2. Guys don't worry..! Things are still under control and there is no possibility of get out of control.

    Our Indian media is exploiting the situation as usual. Don't get carry out by that.
    Reliable source is bellow, Japan's NHK channel link:
    http://www3.nhk.or.jp/nhkworld/index.html

    ReplyDelete
  3. Raja Malleswar,

    Just realized you are in Japan. Nice to know you are doing well and safe. Do let us know if we can be of any help.

    ReplyDelete