అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, March 11, 2011

కెసిఆర్‌ ట్యాంక్‌ బండ్‌కు ఎలా వెల్లగలిగాడు...?

మిలియన్‌ మార్చ్‌...
మేము పది లక్షల మందితో ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ నిర్వహిస్తాం అని జెఎసి ముందుగానే ప్రకటించింది. దీనికి కోర్టునుంచిగానీ ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి అనుమతి లేదు... దీన్ని ఆపటంకోసం కేంద్ర బలగాలు కూడా..కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఇతర జిల్లాల నుంచి జనాన్ని రానివ్వకుండా ఎక్కడికక్కడ ఆపగలిగారు సరే..! నిన్న మొన్నటిదాకా మిలియన్‌ మార్చ్‌ కు కెసిఆర్‌ రాడు అని పుకార్లు వచ్చిన మాట విదితమే
అయితే సడన్‌గా కెసిఆర్‌ ఊడిపడటం ఆశ్చర్యం... అయితే ఒక మఖ్యమైనవిషయం ఏమిటంటే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండగా కెసిఆర్‌ మిగతా టిఆర్‌ఎస్‌ శ్రేణులు , ఇతర పార్టీల నేతలు ట్యాంక్‌ బండ్‌కు ఎలా వెళ్లగలిగారు...? ఇంత కట్టుదిట్టమైన భద్రను తెలంగాణా ప్రజలు ఎలా చేధించగలిగారు. ఈ క్రెడిట్‌ అంతా ఉద్యమానికే దక్కాలా..?
లేక పోలీసులు కావాలని వదిలిపెట్టారా...? ఇందులో ఎవరి రాజకీయ ప్రయోజనం దాగిఉంది. ఇదంతా గమనిస్తే మిలియన్‌ మార్చ్‌ను ఆపలేని ప్రభుత్వం ఇతర తెలంగాణేతర పక్షాలు ఇక తెలంగాణాను ఆపగలరా...!
మరి మీరేమంటారు...?
సుందర్

4 comments:

  1. evvadu aapaledu
    antha dhammunnodu unnada

    ReplyDelete
  2. కెసిఆర్‌ రాడు అని పుకారని తమరే సెలవిచ్చారు. ఎలా వచ్చాడో మేం చెప్పాల్నా... ఆ( చెప్తారు ఆశ దోస అప్పడం మద్రాసు వడేంగాదు...

    ReplyDelete
  3. It is a drama bte KCR-Congress. You are ignorant.

    ReplyDelete
  4. Evaru cheppali meeku. Idanta voka drama ani?

    ReplyDelete