అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, July 17, 2011

మూడు నెలల తర్వాత మోక్షం..!!!

నేను నా ఫ్రెండ్స్‌, శ్రీకాంత్‌, పవన్‌, మధు కలిసి ఒక షార్ట్‌ ఫిలిం తీసాము. అది చాలా తొందరగా ముగిసింది. రెండో షార్ట్‌ ఫిలిం హరర్‌  సంబంధించింది తీయాలని చాలా కష్ట పడ్డాం. అనంత గిరి అడవులకు వెళ్లి మరీ షూట్‌ చేసుకొచ్చాం... తీరా చివరి ఒక క్లైమాక్స్‌ సీన్‌ మిగిలిఉంది.  మధ్యలో నా సెమిష్టర్‌ పరీక్షలు తర్వాత మా డైరెక్టర్‌‌ (శ్రీకాంత్‌) ఫిల్మ్‌ ఎడిటింగ్‌ కోచింగ్‌ అని ఇలా మూడు నెలలు గడిచిపోయింది. అప్పుడు షూటింగ్‌ చేసిన టైంకి ఇప్పటికీ అందరిలో చాలా మార్పులు వచ్చాయి. ఒక్కొక్కరు చాలా మారిపోయారు (టిటిపి ప్రభావం అనుకుంటా..). మళ్లీ ఈరోజు సుందరయ్యపార్క్‌లో ఒక సీన్‌, మా ఫ్రెండ్‌ రూంలో ఒక సీన్‌ తీసాం. అది ఫైనల్‌ ఎడిటింగ్‌లో ఉంది పూర్తవగానే నా బ్లాగులో చూద్దురులే కానీ... ఒక్క గంట స్పెండ్‌ చేస్తే అయిపోయే షూటింగ్‌ని మూడు నెలలపాటు వాయిదా వేసాము.




సుందర్

No comments:

Post a Comment