అనుకున్నవనుకున్నట్టు జరిగితే ఆయనో భావి భారత ప్రధాని ఆయన ముంబాయి పేలుళ్ల గురించి స్పందించిన తీరు ప్రతీ ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. 'ప్రతి దాడినీ ఆపలేం' అంటే అర్థమేంటి.. ఇటలిజెన్స్ వర్గాలు ఎక్కడ నిద్రపోతున్నాయి. ఇదా ఒక ఉన్నత స్థాయిలో ఉండి స్పందించే తీరు. ఉగ్రవాద దాడులను ఎలా తిప్పికొట్టాలో ప్రణాళికలు ఏర్పరుచుకుని, ఇంటలిజెన్స్ వర్గాలను పటిష్టం చేసి ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల కదలికను పసిగట్టగలిగే వ్యవస్థను రూపొందించే బాధ్యను తీసుకోకుండా ఏదో పట్టి పరవా లేనట్టు అన్ని దాడులనూ ఆపలేం అంటే అర్థమేమిటీ..? ఆయనకు భారత భద్రతా వ్యవస్థమీద అంత అపనమ్మకమకమా..? ఇప్పటికే ముంబయిలో పలుమార్లు బాంబు దాడులు జరిగిన ఘటనలు మన కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి పాలక పక్షాలకు ఇవి మాత్రం కనిపించడం లేదు ఎందులో ఎంత మిగులుతుంది ఎంత నొక్కేద్దామా అన్న ప్రీతి తప్ప దేశానికి సేవ చేయాలి. తమ హయాంలో దేశాన్ని శాంతి పదంలో నడిపించాలనే కనీస బాధ్యత నేటి ప్రభుత్వానికి లేదు. ఇక భారత ప్రధాని కావడానికి ఈయనకున్న ఒకే ఒక అర్హత సోనియా తనయుడు కావడం. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే భవిష్యత్ భద్రత అగమ్యఘోచరమే...?!
సుందర్
"ఆయనో భావి భారత ప్రధాని"
ReplyDeletewhat do you mean by that? Are we in Democratic System or some Italian Colony?
మీరు కరెక్ట్. నిజాన్ని అర్దం చేసుకునే ప్రజలు లేనప్పుడు ఆయన అలా మాట్లాడకూడదు. ముసలి కన్నీరు కర్చాలి, పాకిస్తాన్(ఇండైరక్ట్ గా ముస్లిం) మీద నేట్టేసి పాకిస్తాన్‌ని తిట్టాలి.
ReplyDelete