అనునిత్యం పరిశ్రమించు నాలా....
Friday, October 7, 2011
శ్వాసే విడవకున్నాను....
వెళ్తూ వెళ్తూ ...
వెచ్చని శ్వాసని వదిలి వెళ్లింది...
వెళ్లలేక నే
తన శ్వాసని
శ్వాసగా చేసుకున్నాను...
శ్వాసే విడవకున్నాను....
సుందర్
0 వ్యాఖ్యలు:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment