ఈ రోజు మధ్యాహ్నం రూం నుంచి ఎందుకో బయటికి వచ్చాను రోడ్డుపై బస్ కనిపించింది. విచిత్రంగా చాలా సేపు చూసాను అది 104/ఆర్ బస్ (ఉమెన్స్ కాలేజ్ టు ఆర్.ఎన్. రెడ్డి కాలనీ) చాలా రోజుల తర్వాత మా రూట్‌లో బస్ వెల్లడంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటారా... నేను డైలీ డ్యూటీకి వెళ్లాలంటే మా రూం నుండి ఆఫీసుకు వెళ్లి రావడానికి 60 రూపాయలు అవుతుంది. గత 25 రోజుల నుండి డైలీ ఛార్జీలు పెట్టుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా మారింది. నా పరిస్థితే ఇలా ఉంటే మరి రోజు కూలీ చేసుకునే వారి పరిస్థితి ఏంటి రోజంతా కష్ట పడితే వచ్చేది 100 రూపాయలు అందులో అరవై డెబ్బై రూపాయలు ఛార్జీలకే పోతే పూట ఎలా గడవాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి....?
సుందర్
సుందర్
No comments:
Post a Comment