ఒక్కోసారి నా కళానికి ఏమౌతుందో....
ఎందుకో సడెన్‌గా ఆగిపోతుంది...
కావాలనా.. విశ్రాంతి కావాలనా..
దానికైనా అర్థం అవుతుందా...
అమ్మో... ఏమైందని ప్రశ్నిస్తే.. నన్ను నిందిస్తుందేమో...
''కర్త, కర్మ, క్రియ నువ్వయినప్పుడు...
తనదైన శైలిలో...!
దానికి నాలా ఉత్తిగా వాగడం రాదు... కదా..
పచ్చిగా.... నిజాలు చెప్పడం తప్ప..!
సుందర్
ఎందుకో సడెన్‌గా ఆగిపోతుంది...
కావాలనా.. విశ్రాంతి కావాలనా..
దానికైనా అర్థం అవుతుందా...
అమ్మో... ఏమైందని ప్రశ్నిస్తే.. నన్ను నిందిస్తుందేమో...
''కర్త, కర్మ, క్రియ నువ్వయినప్పుడు...
నన్నేమి చేయమంటావంటుందేమో''...
చివాట్లు పెడుతుందేమో....? తనదైన శైలిలో...!
దానికి నాలా ఉత్తిగా వాగడం రాదు... కదా..
పచ్చిగా.... నిజాలు చెప్పడం తప్ప..!
సుందర్
No comments:
Post a Comment