అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, April 27, 2011

కనిపించీ కనిపించని ముద్దబంతి అందం చూసి....

కాసేపు కనిపించి కనుమరుగైపోతావు..
కనిపించీ కనిపించని
ముద్దబంతి అందం చూసి..
మబ్బులను తిట్టుకోనా..
స్వప్నసౌదాలు కట్టుకోనా....
జాబిలీ.. నీకౌగిలి...
దోచేసే భాగ్యమివ్వు...
దాచేసి నీమోము..
నను ఆగమవనీకు..
సుందర్

No comments:

Post a Comment