అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, May 17, 2011

పూరించడానికి ఆన్సరే ఉండదు...

నా నిన్న ఏంటి,
నేడు ఏంటి..
నిన్న నేడులను దాటే...
రేపేంటీ....?
గతమేంటీ..
గమ్యమేంటీ...
గెలుపు పిలుపుకై
సల్పే కృషిఏంటి..
జీవితంలో నిర్లక్షం పర్లేదు..
లక్ష్యం మరిచి..
జీవితాన్నే నిర్లక్ష్యం చేస్తే...
...........
లైఫ్ ఖాళీ అవుతుంది...
పూరిచడానికి ఆన్సర్‌ దొరకాదేమో...
సుందర్

No comments:

Post a Comment