అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, May 20, 2011

ఎందుకో తెలీదని మీదిమాటకంటున్నా... అంతా తెలిసి మదన పడుతున్నా..

ఎందుకో తెలీదని మీదిమాటకంటున్నా
అంతా తెలిసి మదన పడుతున్నా..
నా జీవితంలోకి ఎందుకొచ్చింది..
నా ప్రమేయం లేకుండానే...
కోటికాంతుల వెలుగును నింపింది...
ఆ రంగులను కాదని చీకటినే
కోరుకునే పరిస్థితి నాది...
ఈ దుస్థితి మరెవ్వరికీ రాకూడదు..
నాకైతే ఖచ్చితంగా రావాల్సిందే...
రాకపోతే లోకం ఊరుకున్నా
నేనూరుకోను...
ఎందుకంటే..
చెప్పుకునే ధైర్యం ఉన్నా..
చెప్పలేని దీనస్థితి నాది...
సుందర్

No comments:

Post a Comment