జాబిలి  పేరు  వినగానే నాకు ఒళ్ళంతా పులకించి పోతుంది.
ఎందుకో తెలియదు ఇది ఇప్పటిది  కాదు 7, 8వ తరగతి నుండి జాబిలిని ఆరాధిస్తున్నాను. 
అప్పడు ఎందుకు అభిమానిచండం మొదలు పెట్టానంటే కేవలం కవితలు రాయడం కోసమే! 
ఆ అభిమానం క్రమేపి ఆరాధనగా.. ఆ ఆరాధన అన్వేషనగా మారుతుందని ఆనాడు నాకు తెలియదు...
ఒక రూపాన్ని అపురూపంగా తలుచుకుంటూ... 

No comments:
Post a Comment