నిన్న మొన్నటి వరకు న్యూస్‌పేపర్లలో, టీవీల్లో, నెట్‌లో ఒకటే న్యూస్ సెంట్రల్ ఆఫ్ అటెన్షన్ అంతా ఒకరిపైనే.. ప్రపంచ అగ్రదేశాలను గడగడలాడించింది ఒకే ఒక్కడు గన్నుతో కాదు దానికన్నా పదునైన 'పెన్ను'తో అతడే ద గ్రేట్ స్టార్ అసాంజె. ఒక్కసారిగా ప్రపంచాని హీరో అయిపోయాడు. ఎందుకు...? ఎందుకంటే కేవలం నిజం నిర్భయంగా రాయడం వల్లే వికీలీక్స్‌తో అవినీతి బాగోతాల గుట్టును లీక్ చేయడమే అతని హీరోయిజం. ఎందుకంటారా... అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసినా... తన వికీలీక్స్‌పై నిషేదం విధిస్తామని బెధిరించినా అధరక బెధరక నిషేదం విధించి చూడు ఇంతకంటే వేగంగా, ఇంత కంటే సీక్రేట్ విషయాలను వెంటనే బట్టబయలు చేస్తాననడంతో అరాచక వాదులు తోకముడించారు.
ఈ సంచనాల స్టార్ ఒక్కో సీక్రేటను బహిరంగపరుస్తుంటే మీకందరికీ ఏమనిపిస్తుందోగానీ నాకు మాత్రం ఒకటనిపించింది. అదేంటంటే వీకిలీక్స్ కు మాత్రమే ఇలాంటి సమాచారం ఎలా లభిస్తుంది...? లభించినా ఎక్కడనుంచి వస్తుంది...? ఇతర మీడియాకు ఇలాంటి సమాచారం ఎందుకు దొరకట్లేదు..? ఒక వేళ లభించినా అవి బయట పెట్టే గట్స్ లేవా...?ఇలాంటి ప్రశ్నలు నా మైండ్‌ను చాలా డిస్ట్రబ్ చేసాయి. ఒక్కో రోజు ఈ రోజు వీకిలీక్స్ నుంచి ఏమొస్తుందా..? ఈ రోజు ఏమొస్తుందా...! అని రోజూ ఎదురు చూసేవాన్ని అంటే వీకిలీక్స్‌కి ఎంత ప్యాన్ అయిపోయానంటే... ఈ యేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఎవరు అనే వార్త చదివి ఇంకెవరు మన అసాంజే అనుకున్నా కానీ ఫేస్‌బుక్ పితామహుడు మార్క్ జూకెర్‌బర్గ్ ఈ యేటి మేటి అని ప్రకటించడంతో నేను అంగీకరించలేకపోయాను.
మరో విషయం ఏమిటంటే అసాంజే మీద ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యాలు అపనిందలు మోపి అతనికి కఠిన (మరణ) శిక్ష వేయాలనే దు(దూ)రాలోచనలతో పావులు కదుపుతున్నారు. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేలకొలది అన్న సూక్తి (నిప్పులాంటి నిజం). వారికి తెలియదనుకొంటా... అసాంజ్ నువ్వు చేసింది. రైట్ నీకు నా ఫుల్ సప్పోర్ట్... నాదే కా ప్రపంచ వ్యాప్తంగా నీకు నాలాంటి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు దూసుకుపో ఎవడేం పీకుతాడో చూద్దాం......
> అసాంజ్ నువ్వు చేసింది. రైట్ నీకు నా ఫుల్ సప్పోర్ట్..
ReplyDeleteనిజమే. మన వరకు వస్తే కానీ తెలీదు. పక్కోడి secrets బయట పడితే మనకి పొయ్యేదేమీ లేదు కదా. అంత వరకు ఇలాటి [anti] హీరోలకి ఫాన్స్ మాత్రం బాగానే పుట్టుకొస్తారు.
dear nuvvu eny mous nundi comment rasavu ok
ReplyDeletetappu chesinappudu nee secret ayithe enti naa secret ayithe enti.... daanni bayata pettina vallu appudu anti herolu kadu
manam chesedi moral values ki anti gaa unnayani ardam chesukovali... samjenaaaaaa
నాకు అర్ధం కానీ విషయం ఏమిటంటే పూర్తిగా విషయం తెలీకుండా కొంత leaked information చూసి తప్పు అని ఎలా decide చేస్తారని. ఒక incident కి సంబంధించిన information అన్ని angles లో provide చెయ్యగలిగితే దాన్ని సరిగ్గా analyze చేసి ఒక conclusion కి వచ్చే వీలుంటుంది. ఈ leaked information తో ఆ పని చెయ్యడం almost impossible. అలాగే ఎవడో తప్పు చేసాడనుకుని వాడికి సంబంధించిన వివరాలు దొంగ చాటు గా సేకరించటం తప్పు కాదంటారా? ఒకవేళ వాళ్ళ అంచనా తప్పు అయితే? అలాంటి తప్పుడు అంచనాలు ఎన్ని వేసి వుంటారు వీళ్ళు. మనం చెయ్యలేని పని వేరే వాడేదో చేసాడనుకుని వాడిని hero చేసేసే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుందేమో.
ReplyDelete(ఇంకో అర్ధం కానీ విషయం: Anonymous గా comment చెయ్యడం కూడా తప్పేలా వుంది మీ దృష్టిలో. హతవిధీ!)