గ్రౌండ్‌లోకి దిగితే ఎదుటి జట్టు గుండెలు అదిరిపడతాయి. అలాంటి ఉద్దండులు, వీరాది వీరులు, శూరాది శూరులు. తన దర్మ పత్ని దగ్గర మాత్రం పిల్లులా...? పులులా...? అంటే చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ భార్యముందు ఎంతటి ధీశాలి అయినా తోక ముడచ వలిసిందే.. అలాంటి ధీశాలులైన మన క్రికెటర్లు తన భార్య వద్ద ఎంత అనుకువగా ఉన్నారో చూడండి....!
మరి మీరేమంటారు...! మ్యావ్ ఆ... గుర్ర్ ర్ర్ ఆ ....!
సుందర్
No comments:
Post a Comment