అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, February 7, 2011

నీ స్వాగతాన్ని కోరుతూ...

 తలచి తలచి తలచి
నిన్ను నేను తలచి

కన్ను కునుకు మరచి..
కడలి అడ్డున్నా..

కదిలివస్తున్నా...!
నా స్వగతాన్ని తెలుపుతూ....
నీ స్వాగతాన్ని కోరుతూ...
సుందర్

1 comment: