అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, March 27, 2011

మేథస్సుకు బేరీజు కాదు ర్యాంకులు

పరీక్షల సమయం
అంతా.. పుస్తకాలమయం
మూర్ఖుల... మార్కుల బడిలో..
పసిబిడ్డల నిరంతర వ్యథ...
రాచి రంపాన పెట్టే..
చెప్పుకోలేని బాధ..
విద్యార్థులు కాదు మార్కుల యంత్రాలు..
మేథస్సుకు  బేరీజు కాదు ర్యాంకులు
మానసికోళ్లాసంతో....
విద్యార్థులతో మమేకమై...
చదివిస్తే...
నేటి విద్యా కుసుమాలు,
రాబోవు భవిష్యత్తు దూతలు...
క్రొంగొత్త  బంగరులోక నిర్మాతలు...
సుందర్

1 comment:

  1. వాళ్ళు.....,మనం....కూడా "మార్కిస్టులం"కదా ! తప్పవీ కష్టాలు.

    ReplyDelete