ఎంతో శ్రమించి గ్రూప్ దశ నుంచి ఒక్కో మ్యాచ్ గెలుస్తూ.... క్వార్టర్స్‌లో ఆసిస్‌ను, సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు చివరి అంకంలో పెద్ద దెబ్బే తగిలింది. భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలబడుతూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న భారత ఓపెనింగ్ జోడి సచిన్, సెహ్వాగ్ నేడు జరుగనున్న ప్రపంచకప్ ఫైనల్‌నుంచి నిష్క్రమించారు. ఫైనల్ కొరకై మిగతా ఆటగాళ్ల కంటే ఎక్కువగా ప్రాక్టీసు చేసిన సచిన్ కండరాలు పట్టేయడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమే అంటున్నారు. గురువారం ప్రాక్టీసులో భాగంగా శ్రీశాంత్ సరదాగా విసిరిన బంతి తాకి సెహ్వాగ్ కుడిచేతి చూపుడు వేలికి తీవ్రగాయం అయ్యింది. దీంతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంచేందుకు డాక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఫైనల్‌కు ముందే టీంలో సచిన్ సెహ్వాగ్ లేరంటే మనోస్థైర్యం దెబ్బతింటుందని ఈ విషయాన్ని మీడియాకు పొక్కనియ్యడం లేదు.
నమ్మేశారా....హ.. హహా.. హా.... ఏఫ్రిల్ ఫూల్........
దేవుడా కల్లో కూడా ఇది జరగకూడదు... ఈ పోస్టు రాసినందుకు నన్ను ఎంత మంది మిత్రులు తిట్టుకుంటున్నారో.. సారీ యార్...
ఆల్ ది బెస్ట్ ఇండియా...
కమాన్ సచిన్ ఆండ్ సెహ్వాగ్ ఇద్దరూ.. సెంచరీలతో విజృంభించి జట్టుకు ప్రపంచకప్‌ను అందించాలాని కోరుకుంటూ......
సుందర్

:)
ReplyDeleteVery Very poor joke
ReplyDelete