అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, July 5, 2011

పెట్రోల్‌ భయానికి బండి మూలకు...!

పెట్రోల్‌ ధరలు పెరగాయి కదా అనే టాపిక్‌ మీద ఏదో మాట్లాడుతున్నాము. ఏం మాట్లాడుతుండ్రు రాబయ్ అంటూ వచ్చాడు  మా ప్రెండొకడు... ఏం  లేదు  రా పెట్రోల్‌ ధరలు పెరిగిని కదా అప్పటినుండి చాల ఇబ్బందిగా  ఉంది రా మామా అన్నాను. నా ఇబ్బంది ముందు నీదీ ఓక ఇబ్బందేనారా? అన్నాడు అంత పెద్ద ఇబ్బంది ఏంటి అని అడిగితే 'గా పెట్రోల్ ధర పెరిగినప్పటినుండి 24 గంటలూ ఇడవకుండా తిరిగే  నా బండి మూలకు పడేసిన' అన్నాడు  ఇక ఒకటే నవ్వు. ఎంత జోక్‌గా అనిపించినా  నిజం ఏంటంటే... పెట్రో భారం తాలలేక ఇలా మూలకు పడిన అసహాయ బతుకు'బండ్లు' ఎన్నో...
సుందర్

No comments:

Post a Comment