అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 17, 2011

దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు అనేవి ఎందుకు పెడతారు... డబ్బులు తీసుకుని దనవంతుల్ని ఎందుకు సాదారణ భక్తుని కంటే ముందు పంపిస్తారు.....

దుర్ఘేశ్వర్‌ గారు నాకు భక్తిలేకనో, రెస్పాన్సిబిలిటీ లేకనో... ధైర్యం లేకనో.. నేను ఆయా సందర్భాలలో ప్రశ్నించలేదు... ఒప్పుకుంటా..
కానీ మన దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాలు అనేవి ఎందుకు పెడతారు... డబ్బులు తీసుకుని దనవంతుల్ని ఎందుకు సాదారణ భక్తుని కంటే ముందు పంపిస్తారు.. డబ్బే పరమావదా. దీనికి మీరు ఆలయ మెయింటనెన్సు గురించి అని సమాధానం ఇవొచ్చు ఇది మామూలు ఆలయాల్లోనే కాదు... తిరుపతి, శ్రీశైలం లాంటి పెద్దపెద్ద గుళ్లల్లోనూ జరుగుతుంది... తిరుపతి వెంకన్న, శ్రీశైల మల్లన్నలకు వచ్చే కానుకల విలువ మీకు తెలియనిది కాదు మరి అలాంటి ప్రదేల్లో కూడా ఇలాంటివి ఎందుకు పెడతారు. మరి మీరు భక్తి శ్రద్ధా, రెస్పాన్సిబిలిటీ ఉన్నవారే కదా.. మీరెందుకు ప్రశ్నించరు...
చివరగా చెప్తున్నా ఇది మిమ్మల్ని విమర్శించడానికి రాసింది కాదు.. రీజన్‌ తెలుసుకోవడానికి రాస్తున్నా.. రీజన్‌ ఉంటే రిప్లే ఇవ్వండి ప్లీజ్‌...
సుందర్

1 comment:

  1. These bad practices are started by Government Bureaucrats and Politicans who run Hindu Temples and loot the wealth.

    Government fully commercialized Hindu Temples.

    ReplyDelete