అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, August 24, 2011

నాట్య మాలిక... నెమలి పోలికా..?

నాట్య మాలిక... నెమలి పోలికా..?
కాలి అందెలే... ఆడెచిందులే..
కనుల కాటుక... కదలనీదిక..
కురల గుబురులే... రేపె గుబులులే..
చేతి గాజులే... పెంచె మోజులే..
చెవుల కమ్మలే... వలపు రెమ్మలే...
పాలబుగ్గలా... పూలమొగ్గలా...?
నడుము వడ్డానం... నీదే అదృష్టం..
నీదు ముద్రిక బహు ముద్దిక...
రమణి అందమే విరిసె గంధమే..? 

సుందర్

No comments:

Post a Comment