నాకలలో...
రాతిరిలో
కనిపించి
కౌగిలించి
మనసిచ్చి
మాటాడి
నాలో...
నిదురిస్తున్న
ఊహలకు ప్రాణంపోసి
తట్టి లేపావు...
ఇలలో..
వేకువలో...
మెలుకువలో
మాయమయ్యి...
మౌనమయి
నను వీడి పోయావు...
ఇల కన్నా కలే బాగుంది...
నువులేని ఈ వేళ కళ తప్పిపోయింది...
కలలోన కలిసుంటావా... నేస్తం?
కలకాలం నిదురిస్తా...!!
సుందర్
bagundandi
ReplyDeletethank u andi
ReplyDelete