అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, September 27, 2011

భగత్‌ సింగమా...

భగత్‌ సింగమా...
భరత సింహమా..
స్వతంత్య్ర సారది...
విప్లవ వారధి...
వీరులతో జట్టు కట్టి...
పోరును నడిపించావు...
మరణం ముందుందని తెలిసీ...
రణంలోకి దూకావు
తెల్లవాడి అరాచకంపౖ
పొగ బాంబయి నిలిచావు...
కోర్టులోన గళమెత్తి
జాతిని మేల్కొల్పావు....
దేశమాత స్వేఛ్చకొరకు....
ఉరికంబాన్నెక్కావు...
నీ త్యాగ స్ఫూర్తితో..
నీ ఆశయసాధనలో
అడుగుముందుకేస్తున్నం
అరుణోదయ వేకువకై....
సుందర్

1 comment: