అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, February 5, 2013

దిష్టి చుక్క దిగులుపడును నీదు కాంతినోపలేక

పట్టు చీరకట్టుకున్న నిండుజాబిలందమా...
పండు వెన్నెలద్దుకున్న కలవపూవు గంధమా...
దిష్టి చుక్క దిగులుపడును నీదు కాంతినోపలేక
కష్టపడును కళ్లు రెండు మూగబోయి చూడలేక 
సుందర్

No comments:

Post a Comment