నా బాధా అదే...!!
గాలి తెరల తేలియాడు..
జారు కురుల పరువము..
తన సొట్ట బుగ్గ తాకినంత..
ఎగసి పడెను గర్వము.......
మునివేళ్లతో సర్దిందా ...
కసరుకుంటూ...కదులుతాయ్..
వేగివచ్చి... తనను మీటి
మళ్ళీ తరిస్తాయ్...
ఎంతచేసినంతకంత...
జాలికలిగే నాకే...
ఎందుకంటే..
నాదీ ఆ కురుల బాధ గనకే...
సుందర్
No comments:
Post a Comment