అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, August 24, 2010

విదాత తలపున

సాకి: విదాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం..
ప్రాణనాదనకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం...
కనుల కొలనులో ప్రతిబిబించిన విశ్వ రూప విన్యాసం

యెద కనుమలలో ప్రతి ద్వనించిన విరించి విపంచి గాణం ఆ... ఆఆ...
పల్లవి: సరస్వర సుర చరీగమణమౌ సామవేద సారమిదిపప2పప
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినినిపించితిని ఈ గీతం
1)చరణం:ప్రాద్గిసవినీయపైనా దినకర మయూర తంత్రుల పైనా
జాగ్రుత విహంగ గతులే వీనిల గగనపు వేధికపైనా...
పలికిన కిలకిల స్వరముల దొరకని జగతికి శ్రీకారం కాగా
విశ్వ కావ్యమునకిది బావ్యముగా విరించినై విరచించితిని

ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం...
2) జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాథ తరంగం
వేదన పొందిన స్పందన జనించు హృదయ మృదంగ ద్వానం
అనాది రాగం ఆది తాలమున అనంత జీవన వాహినిగా

సాగిన సృష్టి విలాసముని పపవిరించినైపప
నా ఉచ్ఛాసం కవనం నానిశ్వాసం గమనం సరసస్వర సుర
చరీగమనమౌసామవేద సారమిది నే పాడిన జీవన గీతం




ur's sri

No comments:

Post a Comment