అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, September 11, 2010

హిందూ ముస్లిం బాయి బాయి

విధి వింత మనుషులు ఎవరికీ అర్థం కాదు. మనుషుల మద్యన  అంతరాలు ఏర్పరుచుకుని నువ్వు ఆ మతం నేను ఈ మతం అని గిర గీసుకుని ఒకరిమీద ఒకరు కోపతాపాలు పెంచుకుని కనీస మానవతా  విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తుంటే విధి (కాలం) మాత్రం మనుషులంతా ఒకటే అని చాటిచెప్పేందుకు నెలవంకను ఒక రోజు తనలో దాచుకుని హిందూ ముస్లింలు ఒకే రోజు తమ తమ పండుగలు అందంగా జరుపుకోమని ఈ రోజు పంపింది.
అందుకే విది అడే వింత నాటకమా యద్రుచ్చికమా ఏది ఏమయినప్పటికీ మంచినే చెప్పే ఇటువంటి వాటికి ఎక్కువ ప్రదాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉందనే ఇద్దేశ్యంతో ఈ అంశానికి నా బ్లాగులో చోటును కల్పిస్తున్నాను.
రంజాన్ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు

No comments:

Post a Comment