అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, November 13, 2010

బ్లాగరోత్తమ అవార్డు ఎవరికివ్వాలి ...?

నాకు నిన్న రాత్రి ఒక బీభత్సమైన ఐడియా వచ్చింది. సినిమాలు.. ఆటలు... పాటలు... ఇలా ప్రతి విషయంలో అవార్డులు రావడం చూశాము  వెరైటీగా బాగా..........  చించే  బ్లాగులకు నోబుల్‌ అవార్డు లేవల్లో "బ్లాగ్బెల్" అవార్డు ప్రకటిస్తే ఎంత బాగుండు.......
సప్పోస్‌ ఇలా బ్లాగులకు కూడా.. అవార్డులు ప్రకటిస్తేనా ఇప్పుడే వీరలెవల్లో పొడిచే మన బ్లాగు వీరులు తిండి తిప్పలు మాని బోల్డ్ మెడల్స్  మెడల్‌ కొట్టేయరూ......  కత్తి కి సిల్ము పట్టిందా... లేక తుప్పు  పట్టిందా... కత్తి కత్తి మొన తేలి ఉందా ఒక వైపే సానబట్టి ఉందా అని కత్తి సుత్తి చెప్పే బ్లాగరులకు ఉత్తమ "పొడిచిన" అవార్డు...  ఇండియా కు ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెడితే బాగుంటుంది అని రాసే వాళ్లకు "తాతోత్తమ"   అవార్డు ఇవ్వాలి ఎందుకటే కామన్ గా పేర్లు ఎవరు పెడుతారు మనకన్నా పెద్ద వాళ్ళే కదా ... నా బారత మాత చాలా గొప్ప చరిత్ర కలది, చాలా సంవత్సరాలుగా ప్రపంచంలో సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న నా తల్లి భారతికి నిన్న గాక మొన్న వచ్చిన చిల్లర నాయకుల  పేర్లు పెట్టేంత దైర్యం చేస్తున్నారంటే తప్పకుండా తాతలే అయ్యిండాలి లేదా తాతల ముత్తాతల తాతలకు తాతాలవ్వాలి... అలాంటి వాళ్లకి ఈ బిరుధు  కూడా సరిపోదేమో పాపం...  ఇక చాలా బ్లాగర్లు చాల మంచి విషయాలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల శైలి లో రాసే బ్లాగులకు ఏ ప్రైజ్ ఇచ్చినా తక్కువే అని నా అభి ప్రాయం ఇంకా ఎంతో రాయాలని ఉందప్పా..  కానీ టైం నైట్ 3.30 అవుతోంది.......  నిద్రొస్తుంది కాబట్టి మీకెలాంటి బహుమతి కావాలో చెప్తే నేను రేకమొండ్ చేయడానికి రెడీ..........
ఇంతకు నేనెవరు అనుకోకండి ..... ఎందుకంటే బ్లాగారోతమ అవార్డు సృష్టి కర్తను అందుకే చెబుతున్న కామెంట్ రాసేప్పుడు కొంచెం సొంచాయించి  రాయండి సరే  ఉంటా  మరి........

సుందర్

2 comments:

  1. బ్లాగా"రోత"మ అవార్డు సృష్టి కర్తను
    _______________________


    LOL :))

    ReplyDelete
  2. రోజుకి నలభై కామెంట్స్ రాత్తన్నా
    నాకేటిత్తావ్ ?

    ReplyDelete