అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Friday, May 25, 2012

నీకు తెలుసనుకున్నా ఇన్నాళ్లు...!!!!

నీకు తెలుసనుకున్నా ఇన్నాళ్లు
తెలియని మైకంలున్నా ఇన్నేళ్లు
నీ సావాసం చెరిపేగలనా
నిన్నీడి నేనిక మనగలనా..?
ఈ భారం నే తట్టుకోగలనా!?
ఏ తీరం కోసం నా తపన
ఒదిలుండగలనా నిన్నోమైనా..!!
ఒదిగుండలేని ఇక ఏమైనా....!!! 
సుందర్

No comments:

Post a Comment